చెన్నై పోర్ట్ అథారిటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

చెన్నై పోర్ట్ అథారిటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

చెన్నై పోర్ట్ అథారిటీ (సీపీఏ) ఫైనాన్స్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య – 08 

వివరాలు:

1. అసిస్టెంట్ డైరెక్టర్ (ఫైనాన్స్) – 04

2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) – 04

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సీఏ/సీఎంఏ/ఎంకామ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 2026 జులై 1 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు అసిస్టెంట్ డైరెక్టర్ కు రూ.1,70,000. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కు రూ.50,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ఫైనాన్షియల్ అడ్వైజర్ & చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చెన్నై పోర్ట్ అథారిటీ, 3వ అంతస్తు, సెంటెనరీ బిల్డింగ్  చెన్నై – 600001.

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 జులై 28.

Website: https://www.chennaiport.gov.in/careers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram