రైట్స్ లిమిటెడ్‌లో సివిల్ ఇంజినీరింగ్ పోస్టులు

రైట్స్ లిమిటెడ్‌లో సివిల్ ఇంజినీరింగ్ పోస్టులు

రైట్స్ లిమిటెడ్ కేరళలోని వివిధ ప్రాజెక్టుల కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య - 16

వివరాలు:

1. రెసిడెంట్ ఇంజినీర్ (సివిల్) - 03

2. క్వాలిటీ ఇంజినీర్ (సివిల్) - 02

3. ఫీల్డ్ ఇంజినీర్ (సివిల్) - 11

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నంచి బీఈ/బీటెక్‌లో ఉత్తీ్ర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 55 ఏళ్లు మించకూడదు.ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

వేతనం: అనుభవాన్ని బట్టి నెలకు సుమారు రూ.42,478 నుంచి రూ.50,721 వరకు.

ఎంపిక ప్రక్రియ: డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 10.07.2026.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 30.07.2026.

ఇంటర్వ్యూ: తేదీ తరువాత ప్రకటిస్తారు. గురుగ్రామ్ లేదా తిరువనంతపురం కేంద్రాల్లో నిర్వహిస్తారు.

Website:https://www.rites.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram