పీడీఐఎల్‌లో ఇంజినీర్స్‌ పోస్టులు

పీడీఐఎల్‌లో ఇంజినీర్స్‌ పోస్టులు

నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్‌ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్‌ (పీడీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన పీడీఐఎల్‌ కార్యాలయాలు/ ప్రాజెక్ట్ సైట్‌లో వివిధ విభాగాల్లో ఇంజినీర్స్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 153

వివరాలు: 

1. డిప్లొమా ఇంజినీర్స్‌: 23 

2. గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్స్‌: 130

విభాగాలు: సివిల్‌, కంప్యూటర్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌, ఫైర్‌/ ఇండస్ట్రియల్‌, ఇన్‌స్పెక్టర్‌, మెనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, మెకానికల్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, మెటీరియల్స్‌ కన్‌స్ట్రక్షన్‌, ఎస్‌ఎస్‌పీ అండ్‌ క్యూసీ ఆడిట్‌  తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానునుభవం ఉండాలి. 

జీతం: నెలకు గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్స్‌కు రూ.47,000- రూ.71,000; డిప్లొమా ఇంజినీర్స్‌కు రూ.31,000- రూ.40,000.

గరిష్ఠ వయోపరిమితి: 32 నుంచి 40 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400.

ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్టి్ంగ్‌, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.07.2026.

Website:https://www.pdilin.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram