ఎస్‌వీపీయూఏటీ మేరఠ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు

ఎస్‌వీపీయూఏటీ మేరఠ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌వీపీయూఏటీ), మేరఠ్‌ డైరెక్టరేట్ ఆఫ్ రిసెర్చ్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ అసోసియేట్ ప్రొఫెసర్ ఉగ్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

అసోసియేట్ ప్రొఫెసర్ - 24

విభాగాలు: కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ , కాలేజ్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, కాలేజ్ ఆఫ్ బయోటెక్నాలజీ, కాలేజ్ ఆఫ్ షుగర్‌కేన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అండ్‌ ఫుడ్ టెక్నాలజీ /పీజీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ. 1,31,400 వరకు చెల్లి్స్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ. 1500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 750.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 03.08.2026

యూనివర్సిటీకి హార్డ్ కాపీలు చేరడానికి చివరి తేదీ: 17.08.2026.

చిరునామా: ది డైరెక్టర్, అడ్మినిస్ట్రేషన్ అండ్‌ మానిటరింగ్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ యూనివర్సిటీ అఫ్ అగ్రికల్చర్ అండ్‌ టెక్నాలజీ, మోదీపురం, మేరఠ్‌. 

Website:https://www.recruitmentsvpuat.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram