ఎస్‌వీపీయూఏటీలో ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

ఎస్‌వీపీయూఏటీలో ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అగ్రికల్చర్ అండ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ, మేరఠ్‌.. డైరెక్టరేట్ ఆఫ్ రిసెర్చ్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఉగ్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 22

వివరాలు:

1. ప్రొఫెసర్ -18 

(విభాగాలు: కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్‌ యానిమల్ సైన్సెస్, హార్టికల్చర్, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, టెక్నాలజీ మొదలైన కళాశాలలు)

2. అసోసియేట్ ప్రొఫెసర్ (కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్‌ యానిమల్ సైన్సెస్)-04

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ/ వెటర్నరీ విద్యార్హతతో పాటు వెటర్నరీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌తోపాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

జీతం: నెలకు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రూ.1,31,400; ప్రొఫెసర్‌కు రూ.1,44,200 వరకు చెల్లి్స్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.750.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 03.08.2026

హార్డ్ కాపీలు పంపించడానికి చివరి తేదీ: 17.08.2026.

చిరునామా: ది డైరెక్టర్, అడ్మినిస్ట్రేషన్ అండ్‌ మానిటరింగ్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ యూనివర్సిటీ అఫ్ అగ్రికల్చర్ అండ్‌ టెక్నాలజీ, మోదీపురం, మేరఠ్‌.

Website:https://www.recruitmentsvpuat.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram