సెయిల్‌లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

సెయిల్‌లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌) రూర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఎస్‌పీ), ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 23

వివరాలు:

1. యంగ్ ప్రొఫెషనల్-1 

2. యంగ్ ప్రొఫెషనల్-2 

3. యంగ్ ప్రొఫెషనల్-3 

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌/ఎంసీఏ/సీఏ/ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్ల నుంచి 32 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు యంగ్ ప్రొఫెషనల్-1 కు రూ.70,000.యంగ్ ప్రొఫెషనల్-2 కు రూ.1,00,000.యంగ్ ప్రొఫెషనల్-3 కు రూ.1,40,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు చివరి తేదీ:  2026 జులై 31.

Website:https://www.sail.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram