ఈయన రష్యాకు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. పరమాణు నిర్మాణం, మూలకాలపై విస్తృత పరిశోధనలు చేశారు.
ఈయన రష్యాకు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. పరమాణు నిర్మాణం, మూలకాలపై విస్తృత పరిశోధనలు చేశారు. భౌతిక, రసాయన ధర్మాలను ఉపయోగించి మూలకాలను వర్గీకరించారు. ఆవర్తన పట్టిక రూపకల్పనకు పనిచేసిన మొదటితరం పరిశోధకుల్లో ఆయన ముఖ్యులు. ఆయన ప్రతి మూలకం ధర్మాలను అధ్యయనం చేశారు. అవి పరమాణు ద్రవ్యరాశితో ఆవర్తన పద్ధతిలో సంబంధం కలిగి ఉన్నట్లు కనుక్కున్నారు. మెండలీవ్ మొదటిసారి మూలకాలను పట్టిక రూపంలో పొందుపరిచారు. దీన్నే మెండలీవ్ ఆవర్తన నియమం (ఆవర్తన పట్టిక) అంటారు. ఈయన్ను ఆవర్తన పట్టిక పితామహుడిగా పేర్కొంటారు. పోటీపరీక్షల నేపథ్యంలో ఈయన జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
ముఖ్యమైన పరిశోధనలు
ఆవర్తన పట్టిక:
అవార్డులు - గౌరవాలు
చివరగా
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
ప్రశ్న: రసాయన మూలకాల చిహ్నాలను వాటి పరమాణు భారాల ప్రకారం క్రమబద్ధీకరిస్తూ డిమిత్రి మెండలీవ్ కింది ఏ సంవత్సరంలో ఆవర్తన పట్టికను కనుక్కున్నారు?(ఎస్ఎస్సీ సీజీఎల్, 2023)
1) 1794 2) 1869 3) 1890 4) 1779
సమాధానం: 2
ప్రశ్న: ఆధునిక ఆవర్తన పట్టికలో ఎన్ని మూలకాలు ఉన్నాయి?(ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్, 2023)
1) 124 2) 118 3) 102 4) 106
సమాధానం: 2
Q: Which statement about Mendeleev's Periodic Table is INCORRECT?(RRB Group D, 2022)
1) Horizontal rows are called 'periods'.
2) Vertical columns are called 'groups'.
3) The properties of elements are the periodic functions of their atomic numbers.
4) Elements are arranged in the order of their increasing atomic masses.
Answer: 3
Q: How many elements occur naturally?(RRB Group D, 2022)
1) 95 2) 93 3) 94 4) 92
Answer: 3
Link copied to clipboard!
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ జంతుశాస్త్రవేత్త, జీవశాస్త్రవేత్త. జువాలజీ రంగంలో విశేష పరిశోధనలు చేశారు. భూమిపై అప్పటి వరకు గుర్తించని అనేక కొత్త రకం జాతులను కనుక్కుని, వాటికి పేర్లు పెట్టి, వాటి వంశానుక్రమాన్ని మ్యాప్ చేశారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. అణు భౌతికశాస్త్ర (న్యూక్లియర్ ఫిజిక్స్) రంగంలో విశేష పరిశోధనలు చేశారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ప్రయోగాత్మక రసాయనశాస్త్రం (experimental chemistry), విద్యుత్ - వాయువుల రసాయనశాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు జోసెఫ్ ప్రిస్ట్‌లీ ప్రసిద్ధి చెందారు
మరిన్ని వివరాల కోసం
ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త. వాతావరణ రంగంపై అనేక పరిశోధనలు చేశారు.
మరిన్ని వివరాల కోసం
ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ వృక్షశాస్త్రవేత్త. జన్యుశాస్త్రం, కణశాస్త్రం, పరిణామం మొదలైన రంగాల్లో విశేష పరిశోధనలు చేసి జీవశాస్త్ర అభివృద్ధికి తోడ్పాటు అందించారు.
మరిన్ని వివరాల కోసం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం
జపాన్ పార్లమెంటరీ ఎన్నికలు
ఐరాస సాధారణ బడ్జెట్‌కు రూ.317 కోట్లు
బ్రిటన్‌లో ఎఫ్‌బీఐ తరహా పోలీసు విభాగం
డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన అమెరికా
‘గాజా పీస్ బోర్డు’
నైజీరియాలో ఆకలి కేకలు
యూజీసీ
ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక
ప్రపంచ అవినీతి సూచీ 2025
2025-26 ఆర్థిక సర్వే
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
‘ఏఐ ఎడ్జ్ ఫర్ వికసిత్ భారత్’
ఆర్బీఐ నివేదిక
‘రోడ్‌మ్యాప్ టు 100 గి.వా. హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ బై 2035-36’ నివేదిక
టామ్‌టామ్ ట్రాఫిక్ సూచీ
‘ఐటీ సర్వీసెస్ 25 (2026)’ నివేదిక
ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం
జాతీయ మహిళా దినోత్సవం
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్
ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం
ఇండియన్ కోస్ట్ గార్డ్ డే
అమరవీరుల దినోత్సవం
భారతీయ వార్తాపత్రిక దినోత్సవం
అంతర్జాతీయ విద్యా దినోత్సవం