ఈయన న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. అణు భౌతికశాస్త్ర (న్యూక్లియర్ ఫిజిక్స్) రంగంలో విశేష పరిశోధనలు చేశారు.
ఈయన న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. అణు భౌతికశాస్త్ర (న్యూక్లియర్ ఫిజిక్స్) రంగంలో విశేష పరిశోధనలు చేశారు. అణు నిర్మాణం, రేడియోధార్మికత స్వభావంపై చేసిన ప్రయోగాలు ఎందరికో మార్గదర్శకమయ్యాయి. అణువుల్లో శక్తితో కూడిన కేంద్రకం ఉంటుందని కనిపెట్టింది ఈయనే. రూథర్‌ఫర్డ్ ‘పరమాణు నమూనా’ను ప్రతిపాదించారు. రసాయనశాస్త్రంలో నోబెల్ అందుకున్నారు. అణు భౌతికశాస్త్ర పితామహుడిగా పేరొందిన ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
పరిశోధనలు - ఆవిష్కరణలు
రూథర్‌ఫర్డ్ పరమాణు నమూనా
చివరగా
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. రూథర్‌ఫర్డ్ నిర్వహించిన ఆల్ఫా కణాల పరిక్షేపణ ప్రయోగం దేని ఆవిష్కరణకు కారణమైంది? (ఆర్ఆర్బీ జేఈ, 2019)
1) న్యూట్రాన్ 2) పరమాణు కేంద్రకం
3) ఎలక్ట్రాన్ 4) ప్రోటాన్
సమాధానం: 2
2. Which of the following was discovered by Rutherford’s gold foil experiment? (RRB Technician Grade III, 2024)
1) Neutron 2) Nucleus
3) Electron 4) Proton
Answer: 2
3. In order to put up Rutherford's model, what type of metal foil did the scientist use? (RRB Technician Grade III, 2024)
1) Gold 2) Palladium 3) Silver 4) Platinum
Anwers: 1
4. Which of Rutherford's experimental observations led him to conclude that the positive charge of an atom is concentrated in a very small region? (SSC Stenographer 2025)
1) Electrons were found to orbit the nucleus in specific energy levels.
2) A very small fraction of a-particles rebounded almost backwards.
3) Most a-particles followed a straight path through the gold foil.
4) A small fraction of a-particles were deflected by small angles.
Answer: 2
Link copied to clipboard!
ఈయన ప్రపంచ ప్రఖ్యాత ఆవిష్కర్త, శాస్త్రవేత్త. టెలిఫోన్ సృష్టికర్తగా సుపరిచితులు. అంతేకాక ధ్వనిశాస్త్రం, స్పీచ్ సైన్స్, ఆప్టిక్స్, మెరైన్ ఇంజినీరింగ్, ఏరోనాటిక్స్ రంగంలో విశేష పరిశోధనలు చేశారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త. లెవోయిజర్ దహన చర్యల గురించి అధ్యయనం చేశారు. మూలకానికి నిర్వచనం ఇచ్చారు. ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించారు.
మరిన్ని వివరాల కోసం
జె.జె.థామ్సన్‌గా సుపరిచితులైన ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. పరమాణువుల్లో ఎలక్ట్రాన్ అనే ఉపకణం ఉంటుందని తొలిగా గుర్తించింది ఈయనే.
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ జంతుశాస్త్రవేత్త, జీవశాస్త్రవేత్త. జువాలజీ రంగంలో విశేష పరిశోధనలు చేశారు. భూమిపై అప్పటి వరకు గుర్తించని అనేక కొత్త రకం జాతులను కనుక్కుని, వాటికి పేర్లు పెట్టి, వాటి వంశానుక్రమాన్ని మ్యాప్ చేశారు.
మరిన్ని వివరాల కోసం
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం