శాంతి నాయుడు అస్తమయం

శాంతి నాయుడు అస్తమయం
  • దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కార్యకర్త శాంతి నాయుడు (91) మరణించారు. అప్పట్లో దక్షిణాఫ్రికాలో యువ న్యాయవాదిగా ఉన్న మహాత్మా గాంధీ అనుచరుల్లో ఒకరైన తంబి నాయుడు మనవరాలే శాంతి. దక్షిణాఫ్రికాలోని శ్వేత జాత్యహంకార ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆమె.. 371 రోజులు జైలు జీవితాన్ని అనుభవించారు.

  • శాంతి నాయుడు 1935 మార్చి 6న ప్రిటోరియాలో జన్మించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

No related current affair found.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram