సుమన్‌ కల్యాణ్‌పుర్‌ మరణం

సుమన్‌ కల్యాణ్‌పుర్‌ మరణం
  • దిగ్గజ నేపథ్య గాయని, పద్మ భూషణ్‌ అవార్డు గ్రహీత (2023) సుమన్‌ కల్యాణ్‌పుర్‌ (89) 2026, జూన్‌ 1న ముంబయిలో మరణించారు. 1954 నుంచి 1988 వరకు మూడు దశాబ్దాల కెరీర్లో హిందీ, మరాఠీ, బెంగాలీ సహా వివిధ భాషల్లో ఆమె వందలాది పాటలు పాడారు. బ్రిటిష్‌ ఇండియాలోని ఢాకాలో 1937లో పుట్టారు.
  • 1954లో విడుదలైన ‘మంగు’ చిత్ర గీతంతో సుమన్‌ నేపథ్య గాయనిగా పరిచయమయ్యారు. 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram