రణ్‌ధీర్‌ సింగ్‌ మరణం

రణ్‌ధీర్‌ సింగ్‌ మరణం

వెటరన్‌ క్రీడాపాలకుడు, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన తొలి భారత షూటర్‌ రణ్‌ధీర్‌ సింగ్‌ 2026, మే 27న దిల్లీలో మరణించారు. అనారోగ్యం కారణంగా ఆయన ఇటీవల ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. క్రీడా పాలకుడిగా రణ్‌దీర్‌కు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన 1987 నుంచి 2010 వరకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కార్యదర్శిగా పనిచేశారు. 2001 నుంచి 2014 వరకు అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ)లో సభ్యుడిగా ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

No related current affair found.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram