మోదీతో రోడ్రిగ్జ్‌ భేటీ

మోదీతో రోడ్రిగ్జ్‌ భేటీ

అయిదు రోజుల భారత పర్యటనకు వచ్చిన వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026, జూన్‌ 4న దిల్లీలో సమావేశమయ్యారు. భారత్, వెనెజువెలాల మధ్య పరస్పర అనుకూలతల ఆధారంగా దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా రెండు దేశాలు నిర్ణయించాయి. కీలక ఖనిజాలు, ఔషధాలు, వ్యవసాయం, ఆటోమొబైల్స్‌ రంగాలతో సహా ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవడంపై ఇరు దేశాల నేతలు దృష్టి సారించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram