‘బ్రిక్స్‌’ దేశాల సదస్సు

‘బ్రిక్స్‌’ దేశాల సదస్సు
  • ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలన్నదానిపై కూలంకషంగా చర్చించడానికి ఒడిశాలోని పూరీ వేదికగా బ్రిక్స్‌ దేశాల సమ్మేళనం 2026, జూన్‌ 3న ప్రారంభమైంది. భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేసియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.  
  • విపత్తుల నియంత్రణలో అంతర్జాతీయంగా మన్ననలందుకున్న ఒడిశా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలు, ముందస్తుగా తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram