మోదీతో మయన్మార్‌ అధ్యక్షుడు భేటీ

మోదీతో మయన్మార్‌ అధ్యక్షుడు భేటీ
  • అయిదు రోజుల భారత పర్యటనకు వచ్చిన మయన్మార్‌ అధ్యక్షుడు యు మిన్‌ అంగ్‌ హయింగ్‌ 2026, జూన్‌ 1న ప్రధాని నరేద్ర మోదీతో దిల్లీలో భేటీ అయ్యారు. వాణిజ్య, రక్షణ, ఇంధన సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.
  • మయన్మార్‌ సైనిక నిర్బంధంలో ఉన్న నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూచీ విషయాన్ని హయింగ్‌ ముందు ప్రధాని ప్రస్తావించినట్లు విదేశీ వ్యవహారాల కార్యదర్శి వివేక్‌ మిస్రీ తెలిపారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram