క్వాడ్‌ విదేశాంగ మంత్రుల భేటీ

క్వాడ్‌ విదేశాంగ మంత్రుల భేటీ
  • విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ అధ్యక్షతన 2026, మే 26న దిల్లీలో క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. దీనికి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, పెన్నీ వాంగ్, తోషిమిత్సు మోటెగీ హాజరయ్యారు.
  • ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సరఫరా అంతరాయాలను తగ్గించేందుకు ఇంధన భద్రత, కీలక ఖనిజాల ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఇండో-పసిఫిక్‌ సముద్ర ప్రాంతంపై నిఘాను మరింత పెంచాలని, పోర్టులను ఆధునికీకరించాలని నిర్ణయించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram