నికోస్‌ క్రిస్టోడూలిడెస్‌తో మోదీ భేటీ

నికోస్‌ క్రిస్టోడూలిడెస్‌తో మోదీ భేటీ
  • ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల చర్యల్లో భాగంగా సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడూలిడెస్‌ భారత సందర్శనకు వచ్చి, 2026, మే 22న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్‌ - సైప్రస్‌లు తమ అనుబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాయి. మౌలిక సదుపాయాలు, షిప్పింగ్‌ తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి.
  • ప్రపంచ వ్యవస్థల్ని సంస్కరించే విషయంలో భారత-సైప్రస్‌లు ఏకాభిప్రాయం కలిగివున్నాయి అని మోదీ అన్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram