ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ
  • ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 17న నెదర్లాండ్స్‌ నుంచి స్వీడన్‌కు చేరుకున్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణరంగం తదితరాలపై ఆ దేశ ప్రధాని ఉల్ఫ్‌ క్రిస్టర్‌సన్‌తో మోదీ చర్చలు జరిపారు. అలాగే మర్స్క్‌ ఛైర్మన్‌ రాబర్ట్‌ మర్స్క్‌ ఉగ్లాతో మోదీ సమావేశమై భారత్‌లో ఓడరేవుల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. 
  • మోదీ దార్శనిక నాయకత్వాన్ని, ఇరు దేశాల సంబంధాల్లో అసాధారణ కృషిని గుర్తిస్తూ ప్రతిష్ఠాత్మక ‘రాయల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది పోలార్‌ స్టార్, డిగ్రీ కమాండర్‌ గ్రాండ్‌ క్రాస్‌’ పురస్కారాన్ని స్వీడన్‌ అందజేసింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram