విలెమ్‌ అలెగ్జాండర్‌తో మోదీ భేటీ

విలెమ్‌ అలెగ్జాండర్‌తో మోదీ భేటీ
  • అయిదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 16న నెదర్లాండ్స్‌కు వెళ్లారు. అక్కడ నెదర్లాండ్స్‌ రాజు విలెమ్‌ అలెగ్జాండర్, రాణి మాగ్జిమాలతో మోదీ భేటీ అయ్యారు. సుస్థిరాభివృద్ధి, వాణిజ్యం, జలవనరులు, డిజిటల్‌ సాంకేతికత, నవకల్పనలు, ఫిన్‌టెక్, చేపల పెంపకం లాంటి రంగాల్లో రెండుదేశాల సహకారంపై చర్చలు జరిపారు. 
  • వెయ్యేళ్లనాటి ప్రాచీన అనైమంగళం తామ్రపత్రాలను  నెదర్లాండ్స్‌ ప్రభుత్వం మోదీకి అప్పగించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram