మోదీతో జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ భేటీ

మోదీతో జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ భేటీ
  • ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వల్పకాలిక యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో 2026, మే 15న అబుధాబీలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఇంధన భద్రత, ఎల్‌పీజీ దీర్ఘకాలిక సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలకు సంబంధించి ఒప్పందాలపై రెండు దేశాలు తాజాగా సంతకాలు చేశాయి. 
  • భారత్‌లో మౌలిక సదుపాయాల రంగంలో 5 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు యూఏఈ ప్రకటించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram