ప్రజలు ఆరోగ్యవంతమైన, చురుకైన జీవనాన్ని సాగించాలంటే ఆహార భద్రత అవసరం. ఇది లేకుంటే ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి క్షీణించి, వ్యాధులు సంక్రమిస్తాయి. మంచి ఆహార అలవాట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జూన్ 7న ‘ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’గా (World Food Safety Day) నిర్వహిస్తారు. ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడంతోపాటు ఆహార వృథాను అరికట్టడంపైనా ఈ రోజు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంది.
ఆహార భద్రత అంటే?
చారిత్రక నేపథ్యం
2017, జులైలో జరిగిన ఎఫ్‌ఏఓ 40వ సర్వసభ్య సమావేశంలో ఏటా జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించారు. అదే ఏడాది డిసెంబరులో ఆ తీర్మానానికి డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు ప్రకటించింది. 2018, డిసెంబరు 20న జరిగిన యూఎన్‌ఓ జనరల్ అసెంబ్లీలోనూ దీనికి ఆమోదం లభించింది. 2019 నుంచి ఏటా జూన్ 7న ఈ రోజును నిర్వహిస్తున్నారు.
|
భారతదేశంలో ఆహార భద్రత - ప్రమాణాలు, గణాంకాలు, ఇతర వివరాలు, ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటి సమాచారంతోపాటు పలు పోటీపరీక్షల్లో అడిగిన కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, 2022)
1) జూన్ 5 2) జూన్ 9
3) జూన్ 6 4) జూన్ 7
సమాధానం: 4
2. మన దేశంలో ప్రజల వినియోగం కోసం ఆహార పదార్థాలకు శాస్త్రీయ ప్రమాణాలను నిర్దేశించి; ఆహార అమ్మకాలు, దిగుమతులను నియంత్రించే చట్టబద్ధమైన సంస్థ?
(టీఎస్‌జీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, 2018)
1) ఐఎస్‌ఐ 2) బీఐఎస్
3) ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 4) ఐసీఎంఆర్
సమాధానం: 3
3. In December 2018, the United Nations declared 7th June as:
(RRB NTPC CBT-I, 2021)
1) World No Hunger Day 2) World Food Safety Day
3) World Healthy Food Day 4) World Organic Food Day
Ans: 2
4. Consider the following statements:
i. The Food Safety and Standards Act, 2006 replaced the Prevention of Food Adulteration Act, 1954.
ii. The Food Safety and Standards Authority of India (FSSAI) is under the charge of Director General of Health Services in the Union Ministry of Health and Family Welfare.
Which of the statements given above is/are correct?
(Official UPSC Civil Services Exam, 2018)
1) i only 2) ii only 3) Both i and ii 4) Neither i nor ii
Ans: 1
5. Which of the following programmes aims to improve the food and nutritional status of people experiencing poverty?
(RPF SI CBT-I, 2024)
1) Pradhan Mantri Kaushal Kendras 2) Craftsmen Training Scheme
3) Public Distribution System 4) Skill Loan Scheme
Ans: 3
6. Which of the following is NOT related to Food Safety Management Systems?
(SSC Stenographer, 2023)
1) Good Handling Practices (GHP)
2) Good Manufacturing Practices (GMP)
3) Hazard Analysis Critical Control Points (HACCP)
4) Risk of injury
Ans: 4