సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం
మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ). ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంఎస్ఎంఈలు అందించే ప్రోత్సాహాన్ని గుర్తించే లక్ష్యంతో ఏటా జూన్ 27న ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం’గా నిర్వహిస్తారు...
Read more →