‘క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంక్స్‌’

‘క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంక్స్‌’

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంక్స్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొండపల్లి, ఏటికొప్పాక, శెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి, బొబ్బిలి లాంటి ప్రముఖ హస్తకళల కేంద్రాల్లోని కళాకారులకు నిరంతరాయంగా రాయితీ ధరలకే నాణ్యమైన ‘క్రాఫ్ట్‌ ఉడ్‌’ (కళారూపాల తయారీలో వాడే కలప) సరఫరా చేయటమే ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram