ఏపీ తీరప్రాంతం

ఏపీ తీరప్రాంతం

ఆంధ్రప్రదేశ్‌లో 1,027.58 కి.మీ. మేర ఉన్న తీరప్రాంతంలో 31.95% కోతకు గురైనట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాలశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ 2026, జులై 22న లోక్‌సభలో తెలిపారు. 23.86% తీరం స్థిరంగా ఉందని, 44.20% ముందుకొచ్చిందని వెల్లడించారు. అత్యధికంగా కాకినాడ జిల్లాలో 52.99%, పశ్చిమగోదావరి జిల్లాలో 52.54% తీరం కోతకు గురైందని చెప్పారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram