కేంద్ర ప్రాజెక్టుల పురోగతి నివేదిక

కేంద్ర ప్రాజెక్టుల పురోగతి నివేదిక
  • దేశంలో అత్యధికంగా కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో ఉంది. ప్రాజెక్టుల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎనిమిదో స్థానంలో ఉంది. కేంద్రప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వశాఖలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల (రూ.150 కోట్లకు పైబడినవి) ఆర్థిక, భౌతిక పురోగతిని కేంద్రం వెల్లడించింది.
  • 17 కేంద్ర మంత్రిత్వశాఖల పరిధిలో 1,981 ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి ప్రారంభించినప్పుడు వీటి వాస్తవ అంచనా విలువ రూ.37,12,662 కోట్లు కాగా, ప్రస్తుతం సవరించిన అంచనాలు రూ.42,78,402 కోట్లకు పెరిగాయి. 2026, ఏప్రిల్‌ వరకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై రూ.20,36,107 కోట్లు (47.59%) ఖర్చుచేసింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram