చిన్నారుల్లో ఎదుగుదల లోపం

చిన్నారుల్లో ఎదుగుదల లోపం
  • ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్లలోపు చిన్నారుల్లో ఎదుగుదల లోపం.. పోషకాహార సమస్యలు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)-6 (2023-24) నివేదిక వెల్లడించింది. 2019-21 నాటి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5తో పోలిస్తే తాజా సర్వేలో పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు పేర్కొంది.
  • ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఎదుగుదల లోపం 24.6% మందిలో ఉన్నట్లు తేలింది. ఎత్తుకు తగ్గ బరువులేని పిల్లలు 12.3%, తక్కువ బరువున్న పిల్లలు 23.2%, తీవ్ర పోషకాహార లోపం ఉన్నవారు 2.7% ఉన్నట్లు తేలింది. అధిక బరువున్న పిల్లలు 1.5% ఉన్నట్లు గుర్తించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram