సంజీవని

సంజీవని
  • ప్రజారోగ్య సేవలను సాంకేతికత ఆధారంగా మరింత సమర్థంగా నిర్వహించేలా సంజీవని ప్రాజెక్టు అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2026, మే 18న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు నిరంతర వైద్య సేవలతోపాటు ఆసుపత్రుల మధ్య సమన్వయం పెంచి రిఫరల్‌ వ్యవస్థను బలోపేతం చేయడం, రోగుల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్‌ రూపంలో అనుసంధానం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 
  • ప్రాజెక్టు అమలుకు తొలి ఏడాదిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.149 కోట్లు వెచ్చించనున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram