సిగ్మా, ఇంద్రజాల్‌ మధ్య ఒప్పందం

సిగ్మా, ఇంద్రజాల్‌ మధ్య ఒప్పందం
  • పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్‌ నిరోధక వ్యవస్థల తయారీకి సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (మెగాసాఫ్ట్‌)తో ఇంద్రజాల్‌ డ్రోన్‌ డిఫెన్స్‌ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా తొలి ఏడాదిలోనే రూ.250 కోట్ల విలువైన ఆర్డర్లు లభించొచ్చని ఈ సంస్థలు వెల్లడించాయి. 
  • ఈ ఒప్పందం ప్రకారం, ఇంద్రజాల్‌ రూపొందించే కౌంటర్‌-డ్రోన్‌-వ్యవస్థలకు కీలకమైన రాడార్, సెన్సార్‌ స్కానింగ్, జామింగ్, స్పూఫింగ్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను సిగ్మా ప్రత్యేకంగా రూపొందించి, సరఫరా చేయనుంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram