అమెరికా టారిఫ్‌ 10%

అమెరికా టారిఫ్‌ 10%

మనదేశ ఉత్పత్తులపై అమెరికా 10% సుంకాన్ని తాజాగా విధించింది. కార్మికులతో వెట్టి చాకిరీ చేయించడం ద్వారా వస్తువులు ఉత్పత్తి చేస్తున్నా, నిరోధించేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలపై మరో 16 దేశాలపైనా ఇంతే స్థాయి టారిఫ్‌ను అమెరికా విధించింది. చైనా వంటి 43 దేశాలపై  12.5%  సుంకాన్ని వర్తింపజేసింది. తాజా సుంకాలు 2026, జులై 24 నుంచే అమల్లోకి వచ్చాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram