ట్రినిడాడ్తో భారత్ 8 ఒప్పందాలు
ట్రినిడాడ్ అండ్ టొబాగోతో భారత్ 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కరీబియన్ దేశంలో 2026, మే 9, 10 తేదీల్లో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ పర్యటించారు. ఆయన ట్రినిడాడ్ ప్రధాని కమలా పెరసాద్తో భేటీ అయ్యారు....
Read more →