Job not found or inactive.
Link copied to clipboard!
మనదేశ ఉత్పత్తులపై అమెరికా 10% సుంకాన్ని తాజాగా విధించింది. కార్మికులతో వెట్టి చాకిరీ చేయించడం ద్వారా వస్తువులు ఉత్పత్తి చేస్తున్నా, నిరోధించేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలపై ...
భారతదేశ రక్షణ, వ్యూహాత్మక అవసరాల కోసం అత్యాధునిక ఎయిర్‌షిప్‌లు తయారు చేసేందుకు ఫ్రెంచ్- కెనడియన్ సంస్థ ఫ్లైయింగ్ వేల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు...
దేశీయంగా తయారీ పెంచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాల వల్ల 2026, మార్చి వరకు రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులు, 14.15 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని ...
యూపీఐ లావాదేవీలు గత అయిదేళ్లలో (2021-26) భారీగా విస్తరించాయి. లావాదేవీల సంఖ్య పరంగా 425%, విలువలో 273% మేర వృద్ధి నమోదైంది....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5- 6.8% వృద్ధి రేటును నమోదుచేయొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ...
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్ నిలిచింది. చిప్ సంస్థ ఎన్విడియా షేరు విలువ 3.7% పతనం కాగా, యాపిల్ షేరు విలువ 0.4% పెరిగిన నేపథ్యంలో, కంపెనీల మార్కెట్ విలువలు మారాయి....
2025-26లో ఆర్జించిన రూ.4,273 కోట్ల నికర లాభంలో 10 శాతానికి సమానమైన రూ.428 కోట్లను డివిడెండు కింద భారత ప్రభుత్వానికి ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదిలీ చేసింది. ...
ఏఐ (కృత్రిమమేధ) సాఫ్ట్వేర్ క్రియేషన్ ప్లాట్‌ఫామ్ అయిన ఎమర్జెంట్కు యూనికార్న్ (కనీసం 100 కోట్ల డాలర్లు/రూ.9500 కోట్లు అంతకంటే అధిక విలువ కలిగిన సంస్థ) హోదా దక్కింది....
దేశంలో సెమీకండక్టర్లు.. మొబైల్ డిజైన్, తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.89 లక్షల కోట్లు (22 బి. డాలర్లు) కేటాయించింది. ...
ప్రభుత్వం తొలిసారిగా ఉప రంగాల ప్రయోగాత్మక సేవా ఉత్పత్తి సూచీ (ఐఎస్పీ)ని 2026 ఏప్రిల్ నెలకు విడుదల చేసింది....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు జులై 13 వరకు రూ.6.51 లక్షల కోట్లకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ...
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండిసిస్ లిమిటెడ్ సరికొత్త సూచీని ఆవిష్కరించింది. దేశంలో నిఫ్టీ 500లోని కంపెనీల్లో, అహింసా సూత్రాలతో పనిచేస్తున్న వాటి ఆధారంగా ఈ సూచీని తీసుకొచ్చారు....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత వృద్ధి రేటు 6.6 శాతానికి పరిమితం కావొచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. ...
భారత ఆర్థిక వ్యవస్థ 2026లో 6.4%, 2027లో 6.7% వృద్ధిరేటును సాధిస్తుందనిఅంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ...
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో 6.4 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) అంచనా వేస్తోంది. ...
2025లో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 44 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.7 లక్షల కోట్లు)గా నమోదయ్యాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది....
భారత మొత్తం విదేశీ రుణాలు 2026 మార్చి చివరకు 762.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.72.46 లక్షల కోట్ల)కు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది....
భారత్, ఇజ్రాయెల్ మధ్య సురక్షిత, స్థిరమైన పెట్టుబడి వాతావరణానికి వీలు కల్పించే ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం 2026, జులై 4 నుంచి అమల్లోకి వచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది....
ఈఏడాది జూన్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2025 జూన్‌లో వసూలైన రూ.1.71 లక్షల కోట్ల కంటే ఇవి 14% అధికం. ...
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన 71వ వార్షికోత్సవం సందర్భంగా, 53 కోట్ల మంది వినియోగదారులకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డిజిటల్ సేవలను ఆవిష్కరించింది. ...
ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్ - 2)
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్‌లు (పార్ట్ - 2)
భారత్‌లోని ప్రధాన గిరిజన తెగలు - విశేషాలు (పార్ట్ - 1)
ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు పార్ట్ - 1
భారతదేశంలో ప్రధాన వంతెనలు (పార్ట్-2)
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్‌లు (పార్ట్ - 1)
భారతదేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్లు
భారత పారిశ్రామిక విధానాలు - తీర్మానాలు
భారతదేశంలో ప్రధాన వంతెనలు
భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ కుట్ర కేసులు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 4)
భారత్‌లో జరిగిన ముఖ్యమైన పర్యావరణ ఉద్యమాలు
దాదాభాయ్ నౌరోజీ
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved