ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధించిన ప్రభుత్వం

ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధించిన ప్రభుత్వం
  • గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ద్రవ్యలోటును జీడీపీలో 4.4 శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా సాధించినట్లు కాగ్‌ గణాంకాలు తెలిపాయి. సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం.. ద్రవ్యలోటును రూ.15,58,492 కోట్లు లేదా జీడీపీలో 4.4 శాతంగా ఉంచాలని భావించగా, ప్రస్తుత గణాంకాల ప్రకారం రూ.15,19,169 కోట్లు (అంచనాలో 97.5%)గా నమోదైంది. 
  • 2025-26లో ప్రభుత్వం రూ.33.02 లక్షల కోట్ల ఆదాయాన్ని సాధించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram