ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ను కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ 2025, సెప్టెంబరు 25న దిల్లీలో ప్రారంభించారు. 104 దేశాల నుంచి 2200 మంది అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. 186 పతక ఈవెంట్లలో క్రీడాకారులు పోటీపడనున్నారు. భారత్ నుంచి 73 మంది ఈ క్రీడల్లో ఆడనున్నారు.