పేరు | చేపట్టిన పదవి | పని చేసిన కాలం |
అమృత్ కౌర్ | కేంద్ర కేబినెట్ మంత్రి | 1947-57 |
సరోజినీ నాయుడు | గవర్నర్ (ఆగ్రా, అవధ్ యునైటెడ్ ప్రావినెన్స్) | 1947-49 |
సుచేత కృపలానీ | ముఖ్యమంత్రి (ఉత్తర్ ప్రదేశ్) | 1963-67 |
ఇందిరా గాంధీ | ప్రధానమంత్రి | 1966-77, 1980-84 |
ప్రతిభా పాటిల్ | రాష్ట్రపతి | 2007-12 |
మీరా కుమార్ | లోక్‌సభ స్పీకర్ | 2009-14 |