దేశం | సరిహద్దు పొడవు (కి.మీ.ల్లో) | సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు |
---|---|---|
పాకిస్థాన్ | 3,323 |
గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు; జమ్మూ-కశ్మీర్,లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు |
ఆఫ్గనిస్థాన్ | 106 | లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం |
చైనా | 3,488 | లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ |
నేపాల్ | 1,751 | ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ్ బెంగాల్, సిక్కిం |
భూటాన్ | 699 | సిక్కిం, పశ్చిమ్ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్ |
మయన్మార్ | 1,643 | అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం |
బంగ్లాదేశ్ | 4,096.7 | పశ్చిమ్ బెంగాల్, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం |