Job not found or inactive.
Link copied to clipboard!
తెలంగాణ - టీజీ20 టోర్నీ తొలి సీజన్లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. 2026, జులై 12న హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్లో ఆ జట్టు ఖమ్మం ఏసెస్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ...
యానిక్ సినర్ (ఇటలీ) వింబుల్డన్ విజేతగా నలిచి, ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు....
చెకియాకు చెందిన లిండా నోస్కోవా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ...
ఐఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్‌లో భారత షూటర్ నీరూ దండా స్వర్ణం నెగ్గింది. 2026, జులై 11న లొనాటో (ఇటలీ)లో జరిగిన మహిళల ట్రాప్ ఈవెంట్లో ఆమె ఆమె 27 సార్లు లక్ష్యాన్ని కాల్చింది. ...
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున 126 మంది అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. 2026, జులై 23న ఆరంభమయ్యే ఈ పోటీల్లో పాల్గొనే 191 సభ్యుల బృందానికి క్రీడా మంత్రిత్వ శాఖ జులై 10న ఆమోదం తెలిపింది. ...
భారత 98వ గ్రాండ్‌మాస్టర్‌గా ఎస్.అశ్వత్ ఘనత సాధించాడు....
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఏడోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 2026, జులై 5న లార్డ్స్ (ఇంగ్లండ్)లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది....
ఎక్కువమంది అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడిన దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం 162 మంది డోపీలతో నంబర్‌వన్‌గా ఉంది....
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం సాధించాడు. మరో భారత బ్యాటర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి నంబర్‌వన్‌గా నిలిచాడు. ...
భారత మహిళల క్రికెట్ జట్టు 2028 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది....
ఇంగ్లండ్ మేటి ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (35) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో అరంగేట్రం చేసిన స్టోక్స్ 122 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు...
లియోనల్ మెస్సి తన చివరి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో ఘనత సాధించాడు. వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు...
కేరళ అథ్లెట్ అన్సీ సొజాన్ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల లాంగ్‌జంప్‌లో అన్సీ 22 ఏళ్ల నాటి రికార్డును అధిగమించి స్వర్ణం నెగ్గింది....
ఐసీసీ మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తెలుగమ్మాయి శ్రీచరణి 753 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకు కైవసం చేసుకుంది. ఈమె స్వస్థలం కడప. ...
భారత మహిళల హాకీ జట్టు అదిరే ప్రదర్శనతో నేషన్స్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2026, జూన్ 21న ఆక్లాండ్ (న్యూజిలాండ్)లో జరిగిన ఫైనల్లో భారత్ 2-0తో ఆతిథ్య న్యూజిలాండ్‌ను ఓడించింది....
ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్‌లో ధీరజ్ బొమ్మదేవర రెండు స్వర్ణాలు నెగ్గాడు. ప్రపంచకప్ ఒకే అంచెలో వ్యక్తిగత, మిక్స్డ్ విభాగాల్లో పసిడి చేజిక్కించుకున్న తొలి భారత పురుష ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు....
భారతదేశంలో ప్రధాన వంతెనలు (పార్ట్-2)
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్‌లు (పార్ట్ - 1)
భారతదేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్లు
భారత పారిశ్రామిక విధానాలు - తీర్మానాలు
భారతదేశంలో ప్రధాన వంతెనలు
భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ కుట్ర కేసులు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 4)
భారత్‌లో జరిగిన ముఖ్యమైన పర్యావరణ ఉద్యమాలు
దాదాభాయ్ నౌరోజీ
అత్యయిక పరిస్థితి విధించిన రోజు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 3)
సౌర కుటుంబం - విశేషాలు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 2)
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved