టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ) అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు స్వీకరించాడు.
వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా 2025, సెప్టెంబరు 22న గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
గతంలో అతడు 2015 నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
2019 నుంచి 2022 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు.