టోక్యోలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025, సెప్టెంబరు 21న ముగిశాయి.
ఇందులో అమెరికా 16 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలతో (26 పతకాలు) అగ్రస్థానంలో నిలిచింది.
కెన్యా 11 పతకాలు (7 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు), కెనడా 5 (3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం) రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నాయి.
198 దేశాలకు చెందిన 2202 మంది అథ్లెట్లు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు.