పోల్ వాల్ట్ సూపర్ స్టార్ ఆర్మాండ్ డుప్లాంటిస్ (డెన్మార్క్) ప్రపంచ పోల్ వాల్ట్‌లో మరో రికార్డు సృష్టించాడు.
2025, సెప్టెంబరు 15న టోక్యోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అతడు విజేతగా నిలిచాడు.
6.30 మీటర్లతో 14వ సారి రికార్డు బద్దలు కొట్టిన డుప్లాంటిస్ తన కెరీర్‌లో మూడోసారి ప్రపంచ టైటిల్ సొంతం చేసుకున్నాడు.
విజేతగా నిలిచిన డుప్లాంటిస్‌కు 70,000 డాలర్ల నగదు బహుమతి లభించగా.. ప్రపంచ రికార్డుకు అదనంగా 1,00,000 డాలర్ల బోనస్ దక్కింది.