మోటార్‌ స్పోర్ట్స్‌ సమాఖ్యకు జాతీయ హోదా

మోటార్‌ స్పోర్ట్స్‌ సమాఖ్యకు జాతీయ హోదా
  • ఫార్ములా 1 రేసును తిరిగి భారత్‌ రప్పించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం 2026, జులై 24న భారత మోటార్‌ స్పోర్ట్స్‌ క్లబ్స్‌ సమాఖ్య (ఎఫ్‌ఎమ్‌ఎస్‌సీఐ)కు జాతీయ హోదా కల్పించింది. ఇక అన్ని సమాఖ్యల మాదిరిగానే మోటార్‌ స్పోర్ట్స్‌ రంగానికి క్రీడా శాఖ నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందనున్నాయి.

  • మోటార్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్లను నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లను, కలిగే ఉపయోగాలను అంచనా వేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని నియమించనున్నట్లు 2026, జూన్‌లో క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram