దివ్యాంశి భౌమిక్‌

దివ్యాంశి భౌమిక్‌
  • భారత టేబుల్‌ టెన్నిస్‌ యువ క్రీడాకారిణి దివ్యాంశి భౌమిక్‌ భారత్‌ తరఫున డబ్ల్యూటీటీ ఫీడర్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన పిన్న వయస్కురాలిగా (15 ఏళ్లు) చరిత్ర సృష్టించింది. 2026, జూన్‌ 1న ప్రిస్టినాలో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో దివ్యాంశి 3-2 (8-11, 11-8, 11-5, 7-11, 11-7)తో యి తియాన్‌ (చైనీస్‌ తైపీ)పై నెగ్గింది. ప్రపంచంలోనే ఈ టైటిల్‌ గెలిచిన రెండో పిన్న వయస్కురాలిగానూ ఘనత సాధించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram