‘హోమ్‌బౌండ్’ చిత్రం భారతదేశం తరఫున 98వ ఆస్కార్ అకాడమీ పురస్కారాల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ విభాగంలో ఎంపికైంది.
ఈ విషయాన్ని ఆస్కార్ సెలక్షన్ కమిటీ చైర్‌పర్సన్ ఎన్.చంద్ర 2025, సెప్టెంబరు 19న అధికారికంగా ప్రకటించారు.
ఈ విభాగంలో పలు భాషల నుంచి 24 చిత్రాలు పోటీ పడ్డాయని తెలిపారు.
‘హోమ్‌బౌండ్’ నిర్మాత కరణ్ జోహార్.