2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రక్షణ శాఖ రూ.2.10 లక్షల కోట్ల విలువైన 195 కాంట్రాక్టులను దేశీయ కంపెనీలకు ఇచ్చింది.
2025 ఏప్రిల్, మే నెలల్లోనే లక్ష కోట్ల రూపాయల కాంట్రాక్టులు జారీ అయ్యాయి.
బ్రహ్మోస్ మిసైల్స్, నేత్ర వార్నింగ్ ఎయిర్‌క్రాఫ్ట్, ట్యాంక్ ఇంజిన్లు, నేవీ వెపన్ సిస్టమ్స్ తదితర ఆయుధాలు/ఆయుధ సామగ్రి కాంట్రాక్టులు ఇందులో ఉన్నాయి.