ధర్మేంద్ర ప్రధాన్‌

ధర్మేంద్ర ప్రధాన్‌
  • జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) లీక్‌కు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 2026, జులై 25న తన పదవికి రాజీనామా చేశారు.

  • ఆయన స్థానంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేంద్రం అప్పగించింది. ప్రధాని మోదీ సలహా మేరకు ధర్మేంద్ర రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. జోషికి బాధ్యతలపై ఉత్తర్వులు వెలువరించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram