హిందుస్థాన్‌ షిప్‌యార్డుకు మినీరత్న హోదా

హిందుస్థాన్‌ షిప్‌యార్డుకు మినీరత్న హోదా

దేశంలోనే తొలి నౌకా నిర్మాణ పరిశ్రమగా విశాఖపట్నం తీరాన ఏర్పాటయిన ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌’కు మినీరత్న హోదా దక్కింది. డిఫెన్స్‌ శాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగం ఈ మేరకు సంస్థ సీఎండీకి 2025, అక్టోబరు 14న లేఖ పంపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram