కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణం

కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణం
  • కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణం చేశారు. 2026, జూన్‌ 3న లోక్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌.. వారందరితో ప్రమాణం చేయించారు.  
  • సిద్ధరామయ్య క్యాబినెట్‌లో హోంమంత్రిగా పనిచేసిన డాక్టర్‌ జి.పరమేశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram