ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆత్మ కథ ‘అయాం జార్జియా- మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ ఇండియన్ ఎడిషన్ త్వరలో మార్కెట్‌లోకి రానుంది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందు మాట రాశారు.
ఈ పుస్తకం తొలుత 2021లోనే ప్రచురితం కాగా.. బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. అప్పుడు మెలోనీ విపక్షంలో ఉన్నారు.
No related current affair found.