మేజర్‌ ప్రభాత్‌ మిశ్రకు రెండు పురస్కారాలు

మేజర్‌ ప్రభాత్‌ మిశ్రకు రెండు పురస్కారాలు
  • అమెరికా నిర్వహించిన సైనిక నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన మేజర్‌ ప్రభాత్‌ మిశ్ర రెండు పురస్కారాలు దక్కించుకున్నారు. కాన్సాస్‌లోని ఫోర్ట్‌లీవన్‌వర్త్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక శిక్షణలో అమెరికాతో పాటు 92 దేశాలకు చెందిన 951 మంది అధికారులు పాల్గొన్నారు.
  • ‘బిర్రెర్‌-బ్రూక్స్‌ అవార్డ్‌ ఫర్‌ అవుట్‌స్టాండింగ్‌ మాస్టర్‌ ఆఫ్‌ మిలిటరీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ థీసిస్‌’ను, ‘జనరల్‌ డగ్లస్‌ మెక్‌ ఆర్థర్‌ మిలిటరీ లీడర్‌షిప్‌ రైటింగ్‌ అవార్డు’ను ప్రభాత్‌ మిశ్ర పొందారు. స్నాతకోత్సవంలో వీటిని ప్రదానం చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram