‘మ్యాప్స్‌’ పురస్కారం

‘మ్యాప్స్‌’ పురస్కారం

విజయవాడకు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్‌ తమ్మా శ్రీనివాసరెడ్డి ప్రతిష్ఠాత్మకమైన మాస్టర్‌ ఆఫ్‌ ది ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫిక్‌ సొసైటీ(మ్యాప్స్‌) పురస్కారానికి ఎంపికయ్యారు. ఫొటోగ్రఫీలో ఆయన చూపిన అసాధారణ ప్రతిభ, నైపుణ్యం, సృజనాత్మకతకు గుర్తింపుగా ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫిక్‌ సొసైటీ ఈ గౌరవాన్ని ప్రకటించింది. ‘‘రిస్క్‌ యాజ్‌ జాబ్‌: ది డైలీ సాగా ఆఫ్‌ ఆర్టిసనల్‌ కోల్‌ మైనర్స్‌’’ అనే పేరుతో సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులపై ఆయన రూపొందించిన డాక్యుమెంటరీకి ఈ గౌరవం దక్కింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram