79వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

79వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

79వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘పామ్‌  డి ఓర్‌’ పురస్కారాన్ని రొమేనియాకు చెందిన క్రిస్టియన్ ముంగియు గెలుచుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఫ్యోర్డ్‌’ చిత్రానికిగానూ ఈ గౌరవం దక్కింది. ఆయన ఈ అవార్డులను అందుకోవడం ఇది రెండోసారి. గతంలో 2007లో ‘4 మంత్స్,  3 వీక్స్‌ అండ్‌ 2 డేస్‌’ అనే చిత్రానికి తొలి ‘పామ్‌ డి ఓర్‌’ తొలి పురస్కారం గెలుచుకున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram