చంద్రయాన్‌-3 మిషన్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు

చంద్రయాన్‌-3 మిషన్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ప్రతిష్ఠాత్మక గడార్డ్‌ ఆస్ట్రోనాటిక్స్‌ అవార్డు వరించింది. చందమామ మీదకు విజయవంతంగా చంద్రయాన్‌-3 మిషన్‌ను చేపట్టినందుకు అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌ (ఏఐఏఏ) దీన్ని ప్రదానం చేసింది. అమెరికాలో భారత రాయబారి వినయ్‌ క్వాత్రా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram